Home » Telangana BJP New President
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
అధ్యక్ష పదవి వద్దంటూనే దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ఇక, కొత్తగా తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు వచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.