Home » telangana bonalu
ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్‌లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి.
లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం
Telangana Bonalu : గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో ఉత్సవాలు మొదలై… 9 వారాల పాటు జరుగనున్నాయి. రాబోయే వారం లష్కర్ ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్ ద
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు.
ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై నెలలో 10 తేదీ అమావాస్య వస్తుంది.. మరుసటి రోజు ఆదివారం కావడంతో జులై 11న బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తె�