Home » Telangana bonalu song
బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారనే ఆరోపణతో సింగర్ మంగ్లీపై రాచకొండ పోలీసు కమీషనర్ కు బీజేపీ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు.
ఈ మధ్యకాలంలో సినిమాలు.. అందులో వచ్చే సన్నివేశాలు.. అందులో పాటలు.. పాత్రల పేర్లు కూడా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అందునా సున్నితమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆథ్యాత్మికం అంశాలలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విమర్శల పాలవ�