Singer Mangli : సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు

బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారనే ఆరోపణతో సింగర్ మంగ్లీపై రాచకొండ పోలీసు కమీషనర్ కు బీజేపీ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు.

Singer Mangli : సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు

Mangli

Updated On : July 20, 2021 / 11:01 PM IST

Singer Mangli : బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారనే ఆరోపణతో సింగర్ మంగ్లీపై రాచకొండ పోలీసు కమీషనర్ కు బీజేపీ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని వారు ఆరోపించారు. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి ఆ పాటని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్  చేశారు.