సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.
యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది.
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశారు. సోషల్ మీడియాలో నైనా జైస్వాల్‌ను శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్న యువకుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చే�
అస్వస్థతతో బాధపడుతున్న చిరుత పులికి ఓ మహిళ రాఖీ కడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్‌కు చెందిన ఈ వైరల్ ఫొటో ప్రకృతితో సహ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ�
బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రొఫెసర్.. యూనివర్సిటీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజనల్ వీడియో దొరికేంతవరకు నిజానిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో �
ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా..
తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే, వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెట్టే స్తోమత తమకు లేదని ఆమె తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన పెళ్ళికి గిఫ్టులకు బదులుగా భోజనం తిన్న తర్వాత ఆ ఆహారానికి బిల్లు చెల్లిస్తే చాలని చెప్పింది. అయితే,
తమిళ సినీనటి మీరా మిథున్ పై చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.