-
Home » Telangana Budget 2026-27
Telangana Budget 2026-27
బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఇలా.. భారీగా నిధులు.. సామాన్యుడికి వరాల జల్లు..
March 20, 2026 / 01:46 PM IST
Telangana Budget 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు.
తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్త పథకం.. కుటుంబానికి రూ.5లక్షలు.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఇవే..
March 20, 2026 / 01:27 PM IST
Telangana Govt : ఈ బడ్జెట్లో భట్టి విక్రమార్క పలు కొత్త పథకాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.
బడ్జెట్లో ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. ఆ పథకం అమల్లోకి..
March 20, 2026 / 01:01 PM IST
Telangana Budget 2026-27 : అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
March 20, 2026 / 12:13 PM IST
Telangana Budget 2026-27 : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు.