Home » Telangana Budget
అసలు 6 గ్యారెంటీలు అమలు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ఇందుకోసం ఎంత డబ్బు అవసరం అవుతుంది?
ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్�
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.
బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)
Governor Tamilisai : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్..!
మరి కాసేపట్లో.. రాబోయే ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ ను.. మంత్రి హరీష్ రావ్.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు.
తెలంగాణ బడ్జెట్(2022-23)కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రిమండలి అసెంబ్లీ
Telangana budget : ఈనెల 26 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు 2021, మార్చి 15వ తేదీ సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈనెల 18న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 26న అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమ�