Home » telangana cabinet meeting live
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బైపోల్ ముందు మంత్రిమండలి భేటీ కానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రగతి భవన్లో 2021, ఆగస్టు 01వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానున్న కేబినేట్.. ప్రధానంగా దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చ జరగనుంది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించార�