Home » Telangana Congress
బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్రపతిని కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే...అతను గెలిస్తే ఏకంగా..
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజాగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వరంగల్ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
దీంతో కాంగ్రెస్‌లో పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ అని కేటీఆర్ అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.