Home » Telangana Congress Second List
నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టింది? వాటికి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది? అసలు కాంగ్రెస్ హైకమాండ్ స్ట్రాటజీ ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Congress Second List
సొంత గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో ఎమ