Home » Telangana Corona Report
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 544 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 886 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Corona Report News)
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20,427 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona Report)