Home » Telangana Coronavirus cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా..
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఒకరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్�
Telangana Covid Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,607 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891 కు చేరింది. 24 గంటల్లో 6 కరోనా బారిన పడి మృతిచెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,372కు చేరింది. కరోనా ను�