Home » Telangana Covid Latest Report
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. 2
తెలంగాణలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. క్రితం రోజుతో (17) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. (Telangana Covid Latest News)
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 339 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 22 మందికి పాజిటివ్ గా..