Home » Telangana covid Update
రాష్ట్రంలో ఇంకా 370 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111.
అత్యధికంగా హైదరాబాద్ లో 25 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 44 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. (Telangana Covid Update News)
తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
పది రోజుల క్రితం జర్మనీ నుంచి DMHO చిన్న కుమారుడు వచ్చాడు. కోటాచలం కుటుంబం మూడు రోజుల క్రితం తిరుపతికి కూడా వెళ్లొచ్చింది.
తెలంగాణలో కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు..
తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీ, తెలంగాణను ఫంగస్ వర్రీ టెన్షన్ పెడుతోంది. వైరస్ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది.