Home » Telangana Election
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటల అస్సాంలో సీఎం హిమంతతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, ఏ బాధ్యతలు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ లో చేరాక ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని, తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయే...
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బాంబు పేల్చారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా..సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు. 2021, జూలై 09వ తేదీ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో పలు
హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గం, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేది ఎవరో తేలిపోయింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టి.జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధి�