Home » Telangana Formation Day
ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా..
అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించనుంది ప్రభుత్వం. ఇక, సోనియా గాంధీ చేతుల మీదుగా దశాబ్ది సంబరాలను జరిపించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్.
మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు.
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
Harish Rao : ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు.
21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు
Amit Shah On Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అగ్ర నాయకులు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఖ�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.