తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ స్కెచ్..!

అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించనుంది ప్రభుత్వం. ఇక, సోనియా గాంధీ చేతుల మీదుగా దశాబ్ది సంబరాలను జరిపించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ స్కెచ్..!

Cm Revanth Reddy : తెలంగాణ దశాబ్ది సంబరాల వేళ సెంటిమెంట్ కార్డును ఉపయోగించాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ ఖాతా నుంచి కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేలా స్కెచ్ వేసింది. ఈ నేపథ్యంలో పదేళ్ల తెలంగాణ పండగను సోనియా గాంధీ చేతుల మీదుగా జరిపించి పేటెంట్ ను సొంతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!