-
Home » Telangana Gold Man
Telangana Gold Man
వామ్మో.. ఆయన ఒంటిపై 5 కిలోల బంగారం.. తిరుమలలో సందడి చేసిన తెలంగాణ గోల్డ్ మ్యాన్..
January 1, 2025 / 05:00 PM IST
రెండు చేతుల్లో పది వేళ్లకు పది ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్ లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.