Home » telangana government
బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 41 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ అంజనీ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ, అధునాతన పద్దతుల్లో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతున్న�
ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించార�
టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. 2.73శాతం డీఏ పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు.
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ �