Home » telangana government
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. 2.73శాతం డీఏ పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు.
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ �
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అక్షరం విలువ తెలిసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఏం ట్వీట్ చేసినా, కేటీఆర్ గారు చేసిన ట్వీట్స్ ఏమన్నా రీ ట్వీట్ చేసినా నన్ను నెగిటివ్...........
తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొద్దిసేపటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస�
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
శుక్రవారం నాడు అంతా ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్దే ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. నేడు శనివారం ఉదయం మహాప్రస్థానానికి అంతిమయాత్ర తరలివెళ్లనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున.................
BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.