-
Home » Telangana Heatwave
Telangana Heatwave
తెలంగాణలో మండుతున్న ఎండలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి
June 20, 2026 / 09:15 AM ISTరాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీల(Telangana Weather) మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.