Home » Telangana Heavy Rains
హైదరాబాద్‌ను భారీ వర్షం మళ్లీ కుమ్మేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం కురిసింది. మూడు రోజుల గ్యాప్ తర్వాత.. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమ�