Home » Telangana holidays
పాఠశాల విద్యా శాఖ సంక్రాంతి సెలవులను కుదించింది. పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వరకూ సెలవులను ప్రకటించినప్పటికీ ఈ నెల 12న ఆదివారం కావడంతో ఈ నెల 13నుంచి 16వరకూ సెలవులను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వచ్చే ఏప్రిల్ వరకూ ప�