Telangana Intelligence

    టీడీపీ ఫేక్ సర్వేలు: కేసు పెట్టిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌

    April 3, 2019 / 02:39 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం సర్వే నిర్వహించిందని, అందులో  టీడీపీకి 126, వైసీపీ 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ రి�

10TV Telugu News