Home » Telangana leader
విద్యుత్ చార్జీలను పెంచితే.. జనం నుంచి వ్యతిరేకత రావడంతో పాటు పారిశ్రామికవర్గాల నుంచి కూడా ఆందోళనలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట.
ఎన్ని ట్రిక్కులు ఫాలో అయినా.. అధిష్ఠానం ఇచ్చిన 50లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్.. నెలాఖరు వరకు కూడా చేరుకుంటామన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో కనిపించడం లేదట.