-
Home » Telangana Mahalakshmi Scheme
Telangana Mahalakshmi Scheme
మహాలక్ష్మి స్కీమ్.. త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు
March 29, 2026 / 10:22 PM IST
రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 శాతం నుంచి 67శాతానికి పెరిగిందన్నారు.