-
Home » Telangana Municipal Election Results 2026
Telangana Municipal Election Results 2026
ఎత్తుకు పైఎత్తులు.. హంగ్లో కింగ్ ఎవరు? తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా మున్సిపల్ రాజకీయం
February 14, 2026 / 08:52 PM IST
హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది- సీఎం రేవంత్
February 13, 2026 / 08:34 PM IST
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని రేవంత్ అన్నారు.
పురపోరు ఫలితాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీశ్ రావు వ్యూహం
February 13, 2026 / 07:29 PM IST
ఆరు రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీశ్ రావు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్
February 13, 2026 / 06:56 PM IST
జమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.