Home » Telangana New Cabinet
Telangana New Cabinet : తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కేదెవరికి?
రేవంత్ మంత్రి వర్గంలో ఖమ్మం జిల్లాకు పెద్దపీట దక్కింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం చేశారు.
రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.