-
Home » Telangana New Ministers
Telangana New Ministers
అన్ని శాఖల్లోను అప్పులే.. అయినా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
December 12, 2023 / 01:13 PM ISTపౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ..బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
తెలంగాణ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు
December 9, 2023 / 11:45 AM ISTతెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.
తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖ దక్కిందంటే?
December 9, 2023 / 10:01 AM ISTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 10మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఎలా జరిగిందంటే .. ముఖ్యమైన విషయాలు ఇవే..
December 7, 2023 / 02:38 PM ISTతెలంగాణ నూతన ముఖ్యంమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల హర్షధ్వానాల మధ్య గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రుల ప్రొఫైల్..
December 7, 2023 / 12:29 PM ISTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు 11మంది మంత్రులతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం
December 7, 2023 / 11:14 AM ISTతెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం చేశారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నది వీరే.. స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి
December 7, 2023 / 10:28 AM ISTరేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హైదరాబాద్ నుంచి కొరవడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం...కేబినెట్లో బెర్తు ఎవరికి?
December 7, 2023 / 09:59 AM ISTదశాబ్దాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడానికి హైదరాబాద్ నుంచి నేరుగా ఎమ్మెల్యే లేకపోవడం మొట్టమొదటిసారి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో తెలంగాణ శాసనమండలికి నామినేషన్…
తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు
December 7, 2023 / 06:36 AM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని…
రేవంత్ క్యాబినెట్‌పై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ
December 7, 2023 / 12:24 AM ISTRevanths Cabinet : రేవంత్ క్యాబినెట్‌పై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ