Home » Telangana News
తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు ప్రారంభంకాగా.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది.
ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది...
సమతామూర్తి సన్నిధిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
'ఛలో విజయవాడ' సక్సెస్ చేసిన ఏపీ ఉద్యోగులు
డిజిటల్ కరెన్సీకి గ్రీన్ సిగ్నల్
డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగా 10 టీవీ ప్రతినిధితో మాట్లాడారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు
అతివేగంతో వచ్చిన కారు గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద ధాటికి ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా విచారణకు హాజరైయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు వివరించారు.