Home » Telangana Officers
గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం అయింది. ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు.
లంచం లేని వ్యవస్థ..అవినీతికి ఆస్కారం లేని విధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశార. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు త్వరలోనే రానున్నాయి. రె