Home » Telangana Paddy Varieties Saving Water
తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజు�
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.