Home » telangana politics
10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి సబిత
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో వీకెండ్ ఇంటర్వ్యూ..
వాస్తవానికి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు.
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం... ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది.
ఒక జిల్లా యూత్ కాంగ్రెస్ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇతర ఎమ్మెల్యేల సహకారం కోరుతుండటం పార్టీలో ఆస�
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదళంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోందంటున్నారు. పార్టీలో సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్.