Home » telangana politics
అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?
మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని కేటీఆర్ చెప్పారు.
మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్‌కి..
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.
బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు.
ఈ బడ్జెట్ లో ఏ వర్గానికి కూడా లాభం లేదన్నారు కేసీఆర్. ఇక ఊరుకునేది లేదని, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కు క్యాడర్ ను నిలుపుకోవడం సవాల్ గా మారింది. గతంలో ఆయన తండ్రి విద్యాసాగర్ రావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో సంజయ్ కు చాన్స్ వచ్చింది.