Home » telangana politics
అధికారంలోకి వచ్చిన తరువాత హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది.. హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏనాడు కార్యకర్తలను గౌరవించలేదని విమర్శించారు. పదేళ్ల నుంచి కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు.
కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
భారీగా బుర్రా మధుసూదన్ వర్గం నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ గా మధుసూదన్ ను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల బలవన్మరణాలు అధికమవుతుండడంతో కేంద్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులనే కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవాలి.
సంఖ్య ప్రకారం చూస్తే పీఠాలకు ఢోకా లేకపోయినా.. సొంత పార్టీ సభ్యుల తీరే వారిని కలవరపెడుతోంది. పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు.
గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, తీర్పు ఆలస్యం కావొచ్చు కానీ, కచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు.