Home » Telangana Polling
2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.
పెరిగిన పోలింగ్ ముంచేదెవర్ని? గట్టెక్కించేదెవర్ని?
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది.
ఎగ్జిట్ పోల్స్, క్యాబినెట్ మీటింగ్‌పై ప్రకాష్ రెడ్డి
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశాం
స్పెషల్ అట్రాక్షన్‌గా కరీంనగర్ ఉమెన్ పోలింగ్ స్టేషన్
సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చెలరేగింది.
తన ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.