Home » Telangana Projects
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు..దాని అనుబంధ ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పట్లో స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్ నిర్మాణం వేగ�