telangana revenue act

    మీటింగ్ టైం : డిసెంబర్ 11న టి.కేబినెట్ 

    December 8, 2019 / 12:58 AM IST

    తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 11న సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగితే మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు �

10TV Telugu News