Home » Telangana RTC salary update
దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.