Home » Telangana schools
Sankranti Holidays : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్ కాలేజీలు, పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి సెలవులు ఉంటాయి.
జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. Telangana - CM Break Fast Scheme
వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి.
తెలంగాణ పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహిం�
సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్న స్కూల్స్
ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు.
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తారా? పాఠశాలల పున:ప్రారంభం మరింత ఆలస్యం కానుందా?