Home » telangana secratariat
జోరుగా తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులు
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయ�