Telangana State Police Recruitment Boardm

    అభియోగం ఉంటే అనర్హులే.. కేసు ఉంటే ఉద్యోగం రాదు: హైకోర్టు

    October 21, 2019 / 03:15 AM IST

    క్రిమినల్ కేసుల్లో నిర్ధోషులుగా బయటపడినా కూడా వారిని పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపిక చేయకూడదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నేరం అభియోగం కూడా మచ్చ వంటిదేనని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పు చెప్పారు. నారాయణ్‌ఖేడ్ మండలం ర

10TV Telugu News