Home » Telangana Sub Registrar Offices
ఇకపై చెట్ల కింద నిరీక్షణకు దశల వారీగా తెరదించుతామన్నారు మంత్రి పొంగులేటి.
ప్రస్తుతం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇకపై ఆ బాధ ఉండదు.