-
Home » Telangana Vet Rape-Murder
Telangana Vet Rape-Murder
వాళ్లను చంపెయ్యాలి: జయా బచ్చన్ డిమాండ్.. పార్లమెంట్లో కన్నీరు పెట్టుకున్న ఎంపీలు
December 2, 2019 / 07:55 AM IST
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం ఘటనపై పార్లమెంట్లో చర్చ చాలా గట్టిగా జరుగుతుంది. దిశ హత్యాచారం ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేంటూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్లమెంట్లో ఆగ్రహం వ్యక్త�