-
Home » telangana water war
telangana water war
రక్త పిశాచీ.. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతారా.. కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్
July 12, 2026 / 04:28 PM ISTతెలంగాణలో ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని కోరిన ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్(Ktr) 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు.