Home » Telangana Women Commission
మహిళల విషయంలో హద్దు మీరితే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా..మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త వచ్చినా క్విక్ రియాక్షన్ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది.
తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట వేణు స్వామి హాజరుపై సస్పెన్స్
తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.