Home » Telangana YS Sharmila
మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సమావేశానికి ఆహ్వానం పంపారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సంబంధించి లోటస్ పాండ్ లో జూన్ 9న (బుధవారం) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 33 జిల్లాల పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.