Home » Telangana
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.
Komatireddy Venkat Reddy: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అనే విషయమే మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.
దేశ ప్రయోజనాల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర నరేంద్ర మోదీ, కేసీఆర్కు ఉందా అని జగ్గారెడ్డి నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.
దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వారిని పొలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలి.
ఆమె మొత్తం 11 మొబైల్ ఫోన్లలో డేటాను ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.
ఉచిత విద్యుత్ వెలుగులు చూసి మోదీ, కేసీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.
బీజేపీ మాత్రం ఓట్ల కోసం శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగుతోందని విమర్శించారు.