Home » Telangana’s COVID-19
Corona Virus in Telangana : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పడుతోంది. టీపీఆర్ తగ్గుతుండడం..రికవరీ రేటు పెరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. తొలుత తెలంగాణలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప�