Home » Teleangana
పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు.
పోలింగ్ జరగలేదు, ఫలితాలు రాలేదు. అప్పుడే టీఆర్‌ఎస్ ఖాతాలో వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో రెండు ఛైర్మన్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది గులాబీ పార్టీ. 80కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుని.. భవిష్యత్ ఫలితాన్ని అంచ